11



కల్లూరు….
సిహెచ్ఎన్ఆర్, శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం
అధ్యక్షుడుగా దోసపాటి కృష్ణార్జున రావు ఏకగ్రీవంగా ఎన్నికైనారు ..
కార్యదర్శిగా దారా శ్రీనివాసరావు, కోశాధికారిగా సముద్రాల పుల్లారావు, ఎన్నికైనారు..
గౌరవ సలహాదారులుగా పసుమర్తి చందర్రావు, చారు గుండ్ల అచ్యుత సీతారామారావు లా సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది
2,817 Views