ఖమ్మం కలెక్టర్ ఆదేశానుసారం కల్లూరు మండల రెవెన్యూ అధికారి పులి.సాంబశివుడు కల్లూరు ఆశ్రమ బాలికల పాఠశాలను నిన్న మధ్యాహ్నం భోజనం, ఈ రాత్రిడిన్నర్ బాలికల తో కలిసి భుజించి.. వంట నాణ్యతను వంట గదులను, పాఠశాల ఆవరణను… సునిశీ తం గా గమనించి.. విద్యార్థుల అవసరతలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగాMRO పిల్లలకు.విద్యా,,టెక్నాలజీ గురించిబోధించారు.. ఎమ్మార్వో మాట్లాడుతూ.. పాఠశాల పరిస్థితుల గురించి… పై అధికారులకు నివేదిక పంపడం జరుగుతుందని తెలియజేసారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల సంక్షేమ అధికారి, ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు