Home ఆంధ్రప్రదేశ్ ZPTC ఒంటిమిట్ట ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రాజంపేట ఎమ్మెల్యే జోరుగా ప్రచారం.

ZPTC ఒంటిమిట్ట ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రాజంపేట ఎమ్మెల్యే జోరుగా ప్రచారం.

by VRM Media
0 comments

VMRన్యూస్ బాల మౌలాలి ఆగస్టు 2

ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపించి ఒంటిమిట్ట మండలంలో వైసీపీ పేరుతో ఉన్న చరిత్ర ను తిరగ రాయాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కొండమచుపల్లి, చెర్లోపల్లి, నడింపల్లి గ్రామాల్లో ఉపఎన్నికలకు ఇరగంరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ఎమ్మెల్యే ఆకేపాటి సంఘీభావం తెలుపుతూ రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి జడ్పిటిసి అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించమని కోరారు. ఈ కార్యక్రమంలో. మాజీ గిడ్డంగుల శాఖ డైరెక్టర్. వేణుగోపాల్ రెడ్డి వైసిపి ఒంటిమిట్టమండల అధ్యక్షుడు. ట కోలి. శివారెడ్డి. ఒంటిమిట్ట వైసిపి సీనియర్ నాయకుడు మేకపాటి నందకిషోర్ రెడ్డి. నడింపల్లి సర్పంచ్ నరసింహారెడ్డి. కొండమాచపల్లి సర్పంచ్ శివ నారాయణ. ఓబుల్ రెడ్డి. చెర్లోపల్లి సుబ్బారెడ్డి. మదన. మాధవరం సర్పంచ్ చంద్ర. కొత్త మాధవరం మాజీ సర్పంచ్ కర్ణ. వైసిపి సీనియర్ నాయకుడు లంక రామిరెడ్డి. సాలబాదు మాజీ సర్పంచ్ గంగిరెడ్డి. వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

2,862 Views

You may also like

Leave a Comment