Home ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన గాలివీడు ఎస్సై రామకృష్ణ

విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన గాలివీడు ఎస్సై రామకృష్ణ

by VRM Media
0 comments

అన్నమయ్య జిల్లా రాయచోటి స్టాఫ్ రిపోర్టర్ రెడ్డిశేఖర్

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు మండలంలో గల KGVB స్కూల్ నందు ఎస్సై రామకృష్ణ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాలపై అవగాహన, ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన, ఈవ్ టీజింగ్ వంటి వాటిపై విద్యార్థులతో చర్చించి వాటిని ఎలా ఎదుర్కోవానే అంశాలపై చర్చించి తగు జాగ్రత్తలు చేశారు.

2,846 Views

You may also like

Leave a Comment