

కల్లూరు VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస రాథోడ్ ఆగస్టు 4 :
కల్లూరు ఎస్టీ గిరిజన హాస్టల్ విద్యార్థులకు ఉదయం అల్పాహారం కిచిడి తిన్న తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్ ఆయాసం తీవ్ర అస్తవ్యస్తతతో ప్రాణాపాయ స్థితిలో 8 సంవత్సరాల నుంచి దాదాపుగా 16 సంవత్సరాల విద్యార్థినిలు అల్లడి తలడయ్యారు విద్యార్థుల ఫుడ్ పాయిజన్ పై చరవాణి లో ఆరా తీసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కల్లూరు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నవ్యకాంత్ కు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర చికిత్స జరుగుతున్నందున స్థానిక ఎమ్మార్వో పులి సాంబశివుడు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థునీలా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పరామర్శించారు, కల్లూరు