


ది.04-07-2025 – సత్తుపల్లి పట్టణం — అంబేద్కర్ నగర్ కాలనీ లోని
ICDS సత్తుపల్లి ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లి పాలు వారోత్సవాల కార్యక్రమం లో పాల్గొన్న…. సత్తుపల్లి నియోజకవర్గం MLA రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు..
ఈ కార్యక్రమం లో
సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుల్ల నరసింహ రావు, చల్లగుల్ల కృష్ణ రావు, కమల్ పాషా, మానుకోట ప్రసాద్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, NSUI నాయకులు పాల్గొన్నారు