Home ఆంధ్రప్రదేశ్ టిడిపి అభ్యర్థిని గెలిపించాలని జనసేన ప్రచారం

టిడిపి అభ్యర్థిని గెలిపించాలని జనసేన ప్రచారం

by VRM Media
0 comments

  • ఇంటింటి ప్రచారం చేస్తున్న జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

సిద్దవటం VRM న్యూస్ ఆగస్టు 5

Qఒంటిమిట్ట జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిని గెలిపించాలంటూ జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మంగళవారం మండలంలోని కొత్త మాధవరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.రామయ్య మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేనుసారం టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించామన్నారు. టీడీపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రామయ్య ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు.

2,875 Views

You may also like

Leave a Comment