Home వార్తలుఖమ్మం కాంగ్రెస్ లోకి భారీ చేరికలు,

కాంగ్రెస్ లోకి భారీ చేరికలు,

by VRM Media
0 comments

బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాకు

కల్లూరు మండల పరిధిలోని, చెన్నూరు రావికంపాడు గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె.వి, గ్రామ శాఖ అధ్యక్షులు నల్లజల మంగపతి, ఆధ్వర్యంలో, టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, చూసి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయి దయానందు పరిపాలన విధానం, ప్రజలలో మమేకమయ్యే విధానము, అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది, జరిగిందని తెలియజేశారు
రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు మట్టా దయానంద్, విజయ్ కుమార్, మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను చూసి, నియోజకవర్గంలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై,నిరంతరము ప్రజల మధ్యలో ఉంటున్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టారాగామయి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

2,866 Views

You may also like

Leave a Comment