Home ఆంధ్రప్రదేశ్ పెన్నా నదిలో మృతదేహం లభ్యంశవ పంచనామా నిర్వహించిన రిమ్స్ వైద్యుడు

పెన్నా నదిలో మృతదేహం లభ్యంశవ పంచనామా నిర్వహించిన రిమ్స్ వైద్యుడు

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ లక్ష్మీనారాయణ ఆగస్టు6

సిద్ధవటం మండలం వెంకటాయపల్లె పెన్నా నది, ఒడ్డున, వృద్ధుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు మంగళవారం సమాచారం తెలపడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టగా మృతుడు ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె గ్రామానికి చెందిన పోసా కృష్ణయ్య(74) పోలీసులు నిర్ధారించారు మృతుని కుమారుడు మధుసూదన్ బుధవారం మాట్లాడుతూ మా తండ్రి కృష్ణయ్య గత రెండు రోజుల నుండి కనపడకపోవడంతో మా గ్రామంలో పరిశీల ప్రాంతంలో పూర్తిగా విచారించిన ఆచూకీ లభ్యం దొరకలేదని ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఆగస్టు 2 న, టీవీ ఛానల్ మార్చే విషయంలో గొడవపడి వెళ్లిపోయి ఒకసారి ఫోన్ కాల్ లో ఇంట్లో బెడ్ రూమ్ నందు నగదు 7,500 రూ ఉన్నది తీసుకోమని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని వెంకటాయపల్లె పెన్నా నదిలో మృతదేహం ఉన్నట్లు సమాచారం మాకు రావడంతో పరిశీలించగా మృతదేహం మా తండ్రి అని నిర్ధారణ చేశానని తెలిపారు స్థానిక మండల ఎస్సై మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో మృతి చెందిన కృష్ణయ్య కుమారు డు మధుసూదన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి బుధవారం మృతదేహాన్ని రిమ్స్ వైద్యుడు అనుదీప్ కుమార్ శవపరీక్ష,నిర్వహించారు మృతదేహాన్ని బంధువులు పెన్నా నది ప్రాంతంలో దాన సంస్కారాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు

2,847 Views

You may also like

Leave a Comment