ఒంటిమిట్ట పెద్ద మసీదులో ఈరోజు ఎనిమిదో తేదీ మధ్యాహ్నం ముస్లింల ప్రార్థనల అనంతరం రాష్ట్ర ముస్లిం మైనార్టీ శాఖ మంత్రివర్యులు NMD ఫరూక్ పెద్ద మసీద్ ద్ ముత్తవల్లి అమానుల్లా రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి డాక్టర్ జిలాని తదితర ముస్లిం నాయకులను కలిసి తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు పలకవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మాజీ సర్పంచ్ మాజీ డైరెక్టర్ మాజీ మండల టిడిపి అధ్యక్షుడు కొమర వెంకట నరసయ్య ZPTC అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి,ఒంటిమిట్ట జిపి, టిడిపి ఇంచార్జ్ సుబ్బా నరసయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.