

రాష్ట్ర మహిళ కార్యదర్శి ఓబినేని సుబ్బమ్మ.
దాసరి రాజు. వాణి వాణి. రాజంపేట పార్లమెంటు మహిళ ఉపాధ్యక్షురాలు.
VMR న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జి రవిబాబు
ఒంటిమిట్ట మండలంలో జరగబోవు జెడ్పిటిసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డ ముద్దు కృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి లోకేష్ కు కానుకగా ఇవ్వాలని ఇవ్వాలని మండలంలో ప్రతి గల్లీ తిరుగుతూ తమవంతుగా ప్రచారం చేస్తూ ప్రభుత్వం చేసిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్ద పెద్ద వేశారని నీ ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారని. రాష్ట్ర మహిళా కార్యదర్శి. ఓబినేని సుబ్బమ్మ. రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు. దాసరి రాజు. వాణి. అన్నారు.