by VRM Media
0 comments

సత్తుపల్లి శాసన సభ్యురాలు ప్రజా సేవలో నిమగ్నమై రాష్ట్ర ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అవ్వటానికి, భగవంతుడు మీకు ప్రత్యేకమైన ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కల్లూరు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్కినేని రమేష్ తాళ్లరి రమేష్, పుష్పగుచ్చం అందజేశారు

,,కస్తాల నిహారిక శ్రీకాంత్ గార్ల వివాహ మహోత్సవానికి హాజరై వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన లక్కినేని రమేష్ తాళ్లూరు రమేష్ వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని దీవించినారు

2,856 Views

You may also like

Leave a Comment