(ఏఐటీయూసీ). కల్లూరు నూతన మున్సిపాలిటీ కార్మిక సంఘం ఏఐటియుసి కమిటీని మంగళవారం ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షులుగా వేము రాంబాబు, అధ్యక్షులుగా ఊడలకృష్ణ, ఉపాధ్యక్షులుగా గొల్లమందల యశోద, వజేర్మియా ప్రధాన కార్యదర్శిగా, చింతపల్లి శ్రీను కార్యదర్శిగా, కోశాధికారిగా కంభంపాటి ప్రకాష్, కార్యవర్గ సభ్యులుగా సుధాకర్, ప్రవీణ్ ,అంజలి, మరియమ్మ, రాంబాబు మరో 9 మంది తోపాటు సలహాదారునిగా దామాల దయాకర్ రావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అధ్యక్ష కార్యదర్శులు ప్రధాన కమిటీ తెలిపారు.