Home వార్తలుఖమ్మం తెలంగాణ రాష్ట్ర యోగ శిక్షకులకు యోగ రచయితలకు యోగ కవులకు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర యోగ శిక్షకులకు యోగ రచయితలకు యోగ కవులకు ఆహ్వానం

by VRM Media
0 comments

Vrm media ఖమ్మం ప్రతినిధి

మిత్రులారా నమస్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యోగ శిక్షకులకు అభిమానులకు శ్రేయోభిలాషులకు వివిధ యోగ సంఘ ప్రతినిధులకు పెద్దలకు ప్రతి ఒక్కరిని కోరేది కేజీ టు పీజీ యోగ విద్యను పాఠ్యాసంగా చేర్చాలని చట్టసభల్లోకి యోగ శాస్త్ర వేత్తలను తీసుకోవాలని యోగ మంత్రిత్వ శాఖ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని యోగ శిక్షకులను90 రోజుల్లో 50 వేల మందిని 50 వేల రూపాయల గౌరవ వేతనంతో నియమించాలని ఎజెండాలతో గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రయాణం చేస్తా ఉన్నాం కాబట్టి 13 డిసెంబర్ 2025న ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్ లో జరిగే మహా యోగసేవ కార్యక్రమానికి తెలంగాణ యోగ సేవక్ సావనీర్ ,జాబితా రెడీ అయిపోతా ఉన్నది వివరాలు పంపిస్తా ఉన్నారు ఇంకా పంపించవలసిన వారు ఎవరైనా ఉంటే మీ పేరు నమోదుకై ఆ జాబితాలో ఈనెల 15 వరకే సమయంగా నిర్ణయించాం కావున ఈ రోజు నుంచైనా మీరు మీతో పాటుగా యోగా అభిమానులు ఎవరైనా సరే వారి పూర్తి వివరములతో పాస్ ఫోటో,, టైపు చేపించిన ఫిజికల్ కాపీని రాష్ట్ర యోగ సేవక్ సంఘం చిత్రాలయాల లేఅవుట్ ప్లాట్ నెంబర్ 3 సరూర్నగర్ రంగారెడ్డి కోర్టు పక్కన హైదరాబాద్కు పంపించవలసిందిగా లేదా ఈ కింది వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని ఈ బయోడేటా ని యోగ సిలబస్ తయారీలో మీ యొక్క యోగ అనుభవాన్ని రాసి పంపవలసిందిగా కోరుతున్నాం మరికంటి వెంకట్ అడ్వకేట్ రాష్ట్ర యోగ సంఘం అధ్యక్ష సేవక్ 9848518042👍🏻

2,902 Views

You may also like

Leave a Comment