Home వార్తలుఖమ్మం భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండండి కల్లూరు ఎస్సై హరిత

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండండి కల్లూరు ఎస్సై హరిత

by VRM Media
0 comments

భారీ వర్షాలకు కరెంట్ స్తంభాల వద్ద కానీ, చీకట్లో టార్చి లైట్లు లేకుండా, బయట ప్రదేశాలకు తిరగవద్దు, రాత్రి సమయంలో పాములు, తేళ్లు విష కీటకాలు పురుగులు, గమనిస్తూ తిరగాలని,
భారీ వర్షాల కారణంగా ప్రజలు చెరువులు, కుంటలు వాగులు వంకలు మరియు ప్రవహిస్తున్న నీటి వద్దకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నట్లు ఎస్సై హరిత తెలిపారు. VMR న్యూస్ రాథోడ్ శ్రీనివాస్ కల్లూరు.

2,928 Views

You may also like

Leave a Comment