Home ఆంధ్రప్రదేశ్ బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలుపోతు గుంట రమేష్ నాయుడు

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలుపోతు గుంట రమేష్ నాయుడు

by VRM Media
0 comments

రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ ఆగస్టు 15

రాజంపేటలోని పాత బస్టాండ్ పూల అంగళ్లు సర్కిల్లో బిజెపి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది జాతీయ జెండాను స్థానికంగా పూలు అమ్ముకునే మక్బూల్ బాషా చేత జెండాను నెరవేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం వస్తువుల బాసిన అందరిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని వారన్నారు నరేంద్ర మోడీ గారు కలలగన్నట్టుగా భారత్ లక్ష్యంగా మనందరం కృషి చేయాలని భారతదేశంలో రాబోవు రోజుల్లో అగ్రగామి దేశంగా వెలుగొందిటట్టు మనందరి భాగస్వామ్యం ఉండాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టు పోగుల ఆదినారాయణ బిజెపి పట్టణ అధ్యక్షులు వివి రమణ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎన్ గిరీష్ మరియు పెనుగొండ రమణ ఉపాధ్యక్షులు మీ మహేష్ మరియు రమణారెడ్డి బీజేవైఎం నాయకులు పత్తిపాటి నవీన్ కుమార్ సంభావ కిరణ్ పెంచలయ్య సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు

2,885 Views

You may also like

Leave a Comment