Home ఆంధ్రప్రదేశ్ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు టక్కోలు సచివాలయం నందు ఘనంగా

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు టక్కోలు సచివాలయం నందు ఘనంగా

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ ఆగస్టు 15

సిద్ధవటం మండలం జరిగాయి, ముందుగా పార్లిమెంట్ కార్యదర్శి అండ్లురి నాగముని రెడ్డి, సర్పంచ్ లక్ష్మి దేవి, గారి చేతుల మీదగా జండా వందనం కార్యక్రమం, తర్వాత ఏర్పాటు చేసిన గ్రామ సభ కార్యక్రమం లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు 3 విషయాలు గురించి చేర్చినడం జరిగింది, అవి

  1. గ్రామ పంచాయతీ లో సోలార్ పలకల వినియోగం గురించి
  2. గ్రామ పంచాయతీ లో పశు సంవత్సరా శాఖ అభివృద్ధి గురించి l
  3. గ్రామ పంచాయతీ ని ఆదర్శ గ్రామ పంచాయతీ గా తీర్చి దిద్దడం గురించి
    చేర్చించడం జరిగింది. ఇందులో భాగంగా వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి నాగ లింగ రెడ్డి, పంచాయతీ సిబ్బంది, మరియు ప్రజలు పాల్గొన్నారు
2,895 Views

You may also like

Leave a Comment