సిద్ధవటం మండలం ఉప్పరపల్లిలో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు.జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య త్రివర్ణ పథకాన్ని ఎగరవేశారు.ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ..ఎందరో స్వాతంత్ర్య పోరాట యోధులు,మహనీయుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర్య దినోత్సవం అన్నారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.