Home ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ ఆర్గనైజేషన్ TELANAGA STATE CO-ORDINATOR’ గా న్యాయ విద్యార్థి పవన్ కుమార్ చారి నియామకం..

హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ ఆర్గనైజేషన్ TELANAGA STATE CO-ORDINATOR’ గా న్యాయ విద్యార్థి పవన్ కుమార్ చారి నియామకం..

by VRM Media
0 comments


HYDERABAD; HUMAN RIGHTS సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రెసిడెంట్ అయిన G MADHAVA CHARY SIR గారి చేతుల మీదుగా STATE CO-ORDINATOR గా నియామక పత్రం అందుకోవడం జరిగింది . ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగంలో కల్పించిన మానవ హక్కులు ఉల్లంఘనలు జరగకుండా ప్రజలను చైతన్యం చేస్తూ అవగాహన కార్యక్రమాలు చేస్తు మరియు అన్యాయం జరిగిన ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ముందుకెళ్తుంది….

2,901 Views

You may also like

Leave a Comment