Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట నూతన జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డికి ఘన సన్మానం

ఒంటిమిట్ట నూతన జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డికి ఘన సన్మానం

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ ఆగస్టు 16

ఇటీవల ఒంటిమిట్టలో ముగిసిన జడ్పిటిసి ఉప ఎన్నికలలో కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అఖండ మెజారిటీతో జయకేతనం ఎగురవేసి ఒంటిమిట్ట జడ్పిటిసి కూటమి అభ్యర్థి అద్దలూరి ముద్దుకృష్ణారెడ్డికి రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారికి సిద్ధవటం మండలంలోని తెలుగు తమ్ముళ్లు రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాలువా వేసి ఘనంగా సన్మానించి శుభాభినందనలు తెలియజేశారు అనంతరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి క్లస్టర్ ఇంచార్జి దారపునేని దశరధ రామానాయుడు మాట్లాడుతూ కూటమి నాయకులకు కార్యకర్తలకు ఒంటిమిట్ట ప్రజలకు ప్రతి ఒక్కరికి కూటమి అభ్యర్థిని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో
టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు, మాజీ సర్పంచ్ మాజీ నిత్య పూజ కోన చైర్మన్ రాజేంద్రప్రసాద్ యాదవ్, భాకరాపేట సర్పంచ్ ప్రతినిధి ప్రతాప్ నాయుడు, ఉప సర్పంచ్ ప్రతినిది నరసింహారెడ్డి, మాధవరం హరిప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు*

2,840 Views

You may also like

Leave a Comment