

కడప కల్చరల్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ఆగస్టు 17:
కడప జిల్లానగరం లోని మాసాపేట ఎలిమ్ ప్రార్థన మందిరంలో 264 జన్మదిన వేడుక ఘనంగా నిర్వహిం చారు ఈ సందర్భంగా రెవ బిషప్ కాశీ మల్ల సామేలు బాబు మాట్లా డుతూ విలియం కేరి 1761 లో ఇంగ్లాండ్లో జన్మించిన కేరి బాప్టిస్ట్ ప రిచారకుడిగా అభిషేకించబడిన వెంటనే భారత దేశానికి మిషనరీగా రావటం ఎంతో సంతోషం అన్నారు ఆధ్యాత్మిక సేవలు అందించారు అంతేకాకుండా ఆయన ఒక గొప్ప వేదాంత పండితుడు. 1992లో బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ ఏర్పాటు చేశారు అన్నారుఅల్ ఇండియా పాస్టర్స్ పెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు మల్లెం విజయ భాస్కర్ మాట్లాడుతూ. విలియం కేరి భారతదేశంలో 41 సంవత్సరాలు ఆధ్యాత్మిక పరిచర్య చేసి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశార న్నారు. బెంగాలీ లో మొట్టమొదటి కొత్త నిబంధన ముద్రించారన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంఘకా పరి దాసరి సుధాకర్, దేవ వరప్ర సాద్, సిస్టర్ సారిక, సిస్టర్ సువ ర్ణమ్మ. సంఘ సభ్యులు పాల్గొన్నా రు.