Home ఆంధ్రప్రదేశ్ బుగ్గ వంక డ్యాం ను పరిశీలించిన సయ్యద్ సలావుద్దీన్

బుగ్గ వంక డ్యాం ను పరిశీలించిన సయ్యద్ సలావుద్దీన్

by VRM Media
0 comments

కడప VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 18:

కడప జిల్లా నగరంలో గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురు స్తున్న వర్షాల కార ణంగా ఆదివారం నాడు బుగ్గ వంక డ్యామ్ ను ఆయ న పరిశీలిం చారు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని ప్రస్తుతం డ్యామ్ లో ఎన్ని క్యూసె క్కుల నీరు వచ్చి చేరుతున్నాయని ఆయన పరిశీలిం చారు అనంతరం సయ్యద్ సలావు ద్దీన్ మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి కడపలో కురుస్తున్న వర్షాల కారణంగా బుగ్గ వంక డ్యాం వల్ల గత అనుభవాలను ప్రమా దాలను దృష్టిలో ఉంచుకొని అధి కారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకొని ప్రమాదా లను అరికట్టాలని ఈ సందర్భంగా ఆయ న జిల్లా అధికార యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేశారు

2,912 Views

You may also like

Leave a Comment