


ఆగష్టు 18 -2025 VRM మీడియా మంచిర్యాల జిల్లా
ప్రతి నిధి చంద్రయ్య మేసినేని
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం లోని అధిక వర్షాల
ప్రభావం వలన వరి, పత్తి, పంటలు
మండలం లోని గ్రామాలు తాండూర్, రేచిని, చౌటపల్లి, గ్రామాలను సందర్చించడం జరిగిందని , పత్తి పంటలో నీరు నిల్వ వున్న ప్రాంతాల్లో కాల్వలు
తీసుకోమని, వేరుకుళ్ళు తెగులు
రాకుండా కాపరాక్షి క్లోరైడ్ 3గ్రాముల మందును 1 లీటర్ నీటిలో కలిపి మొదల్ల చుట్టూ
పోయాలని , 13-0-45మల్టీ కే నీటిలో కరిగే పర్టీ లైజెర్ 5-10గ్రాములు ఒక లీటర్ నీటిలో
కలిపి మొక్కలపై పిచికారీ చేయాలనీ అదే విదంగా అంతర
కృషి చేయాలనీ రైతులకు సూచనలు ఇచ్చారు, ఈ సందుర్భంలో భాగంగా వ్యవసాయ
విస్తరణ అధికారులు యూ, శంకర్, ఎం, వెంకటేష్, వాళ్ళు, ధన లక్ష్మి, మండల వ్యవసాయ అధికారి
సుస్మా రైతులు పాల్గొన్నారు