
స్టాఫ్ రిపోర్టర్ రెడ్డి శేఖర్ బాబు (దావన్) అన్నమయ్య జిల్లా నందలూరు మండల సబ్ డ ఇన్స్పెక్టర్ మల్లికార్జున రెడ్డి కి 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చేతుల మీదుగా పోలీస్ అత్యుత్తమ పురస్కారాన్ని అందించారు మండలంలోని శాంతిభద్రతలు అదుపు చేయడంలో తనదైన శైలి మార్పులు చేసే ప్రజలకు అవగాహన కల్పించారు మండల కేంద్రంలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు ఈ మధ్యకాలంలో జరిగిన రెండు అతి పెద్ద దొంగతనాలు తన సిబ్బందితో కలిసి సుమారు 25 లక్షలు విలువ చేసే బంగారం పట్టుకోవడంవంటి జరిగింది దీనికిగాను జిల్లా స్థాయి అధికారులు ప్రశంస పత్రాన్ని అందజేశారని ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు