Home ఆంధ్రప్రదేశ్ సమాజ సేవా సమితి జిల్లా లీగల్ అడ్వైజర్ గా అడ్వకేట్ సాయి శివ కేశవ

సమాజ సేవా సమితి జిల్లా లీగల్ అడ్వైజర్ గా అడ్వకేట్ సాయి శివ కేశవ

by VRM Media
0 comments

కడప VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 19:

కడప జిల్లా సమాజ సేవా సమితి కడప జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా కొప్పరపు సాయి శివకేశవ ను నియమించినట్లు ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొ న్నారు.ఈ సందర్భంగా ఎన్నికైన కొప్పరపు సాయి శివకేశవ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పైన అలుపెరగని పోరాటం చేస్తూ, తమ సమితి బలోపేతకానికి కృషి చేస్తానని చెప్పారు.తనను కడప జిల్లా లీగల్ అడ్వైజర్ గా నియ మించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య కు కృతజ్ఞతలు తెలిపారు.

2,906 Views

You may also like

Leave a Comment