Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట లో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ ముఖ్యఅతిథిగా హాజరైన. సీఈవో. ఓబులమ్మ.

ఒంటిమిట్ట లో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ ముఖ్యఅతిథిగా హాజరైన. సీఈవో. ఓబులమ్మ.

by VRM Media
0 comments

VRM న్యూస్ బాలమౌళి ఒంటిమిట్ట ఆగస్టు 23

మండల కేంద్రమైన ఒంటిమిట్ట గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకునివారణకు చర్యలు ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించవలసినదిగా జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఓబులమ్మ జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ జాన్ పర్వీన్ సచివాలయం నుండి ఒంటిమిట్ట దేవాలయ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి పారిశుద్ధ్యం పై సఅవగాహన కల్పించడం సోలార్ స్క్రీనింగ్ లైట్లు ప్రారంభించి వీధులలో కలిగే తిరుగుతూ డ్రైనేజీ కాలువల యందు పూడిక పనులను కూడా పరిశీలించి ఉన్నారు ఈ కార్యక్రమంలో డివిజనల్పం చాయతీ అధికారి విజయభాస్కర్ ఆర్ రమణారెడ్డి ఎంపీడీవో సుజాత తాసిల్దార్ దామోదర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి సుధాకర్ సచివాలయ సిబ్బంది ప్రజలు నాయకులు ZPTCముద్దు కృష్ణ రెడ్డి బొబ్బిలి రాయుడు పాల్గొన్నారు.

2,866 Views

You may also like

Leave a Comment