ఐక్యూఏసీ ఆధ్వర్యంలో కంప్యూటర్ సైన్స్ , గణితం-గణాంకాలు, ఇంగ్లీష్, వాణిజ్య విభాగాలు సమన్వయం తో ఖమ్మం ఐటీ హబ్‌లో విద్యా విహారయాత్ర నిర్వహించింది.
ఈ సందర్భంగా టాస్క్ హెడ్ అశోక్, ఆంత్రప్రెన్యూర్షిప్ మేనేజర్ బాలు ప్రవీర్యక్య, టెక్నోజెన్ కంపెనీ HR విద్యార్థులతో చర్చించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రజని, వైస్ ప్రిన్సిపాల్ నవ్య, IQAC కోఆర్డినేటర్ కె.ఐశ్వర్య, CGC కోఆర్డినేటర్ ఎ.దీప్తి, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ రజిత, HOD బి.రాజేశ్వరి, మ్యాథ్స్ HoD j. శిరీష,సారిక మరియు ఫ్యాకల్టీ సభ్యులు హేమ భార్గవి, రాధా, భాను ప్రకాశ్ పాల్గొన్నారు.