ఒంటిమిట్ట గ్రామపంచాయతీ యందు ఒంటిమిట్ట గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇంటింటా చెత్త సేకరణ జరుగుతున్నదా లేదా డివిజనల్ పంచాయతీ అధికారి భాస్కర్ ఒంటిమిట్ట గ్రామం ఆకస్మిక తనిఖీ చేశారు తదుపరి నిజాయితీ కార్యదర్శులతో ఫోను ద్వారా మాట్లాడి స్వామిత్వ కార్యక్రమం పై చర్చించి సూచనలు సలహాలు జారీ చేసినారు ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్ సేవలను అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్లు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.