

కడప VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 31:
కడప లో గత ఎనిమిది సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్లో జరి గిన 55వ ప్రత్యేక ఐవి ఎఫ్ మెడికల్ క్యాంపులకు విచ్చేసి సంతాన సాఫ ల్యం పొందిన వారు అనేక మంది ఉన్నారని,వరల్డ్ రెనౌ నెడ్ ఐవిఎఫ్ సైంటిస్ట్ డాక్టర్,వి. ఎం.థామస్ అన్నా రు.ఆదివారం కడప హరిత హోటల్ లో ఏర్పాటు చేసిన మెడిక ల్ క్యాంప్ కు జిల్లా నలుమూలల నుంచి అనేకమంది వచ్చారని ఆయన తెలిపా రు.ఆ దివారం హరిత హోటల్ లో ఏర్పా టు చేసిన ప్రత్యేక ఐ.వి.ఎఫ్ మెడికల్ క్యాం పులో ఆయన మీడియాతో మాట్లా డుతూ దంపతులిద్దరికీ ఉచితంగా రక్త పరీక్షలు చేయడం జరిగింద న్నారు.దంపతులు తామిచ్చిన సలహాలు సూచనలు పాటించాలని అన్నారు.ఉచిత సెమెన్ అనా లసిస్( వీర్య పరీక్షలు ) ఆడవారికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ తిరుపతిలో బ్రాంచ్ లో చేయబడు నని తెలియ జే శారు.చికి త్సకోరు వారు చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ ను సంప్రదించాలని కోరారు.కడప హరిత హోటల్ లో జరిగిన ఉచిత మెడికల్ క్యాంపుకు సంతానం లేమితో బాధపడుతున్న దంపతులు శిబిరానికి వచ్చి డాక్ట ర్ను సంప్రదించి పలు సలహాలు సూచనలు తీసుకోవడం జరిగిం ది.మా వద్ద చికిత్స పొందిన దంప తులకు అనేకమంది పిల్లలు కలిగి సంతోషంగా ఉన్నారని సంతానం లేని వారు నిరాశ పడకుండా తమ ఆసుపత్రిని సంప్రదించాలని సూచిం చా రు.మరి న్ని వివరాల 81796 4457 099,9 9621833 77,902 5250000 పై నెంబర్లను సంప్ర దించాలని కోరా రు.ఈ మెడికల్ క్యాంపులో గైనకాల జిస్ట్ డాక్టర్ ఎం.రజిని,డాక్టర్ అఖిల రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.