Home ఆంధ్రప్రదేశ్ బెడిచిపల్లె గణేష్ ఉత్సవాలు భాగంగా లడ్డు వేలం పాట దక్కించుకున్న మామిడి తిమ్మయ్య గారి సుధాకర్ రెడ్డి

బెడిచిపల్లె గణేష్ ఉత్సవాలు భాగంగా లడ్డు వేలం పాట దక్కించుకున్న మామిడి తిమ్మయ్య గారి సుధాకర్ రెడ్డి

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ ఆగస్టు 31

సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీల నందు బెడిసి పల్లె గ్రామం లో గణేష్ ఉత్సవాలు భాగంగా గ్రామ ప్రజలు లడ్డు వేలంపాట లడ్డు పాట పాడిన వారు మామిడి తిమ్మయ్య గారి సుధాకర్ రెడ్డ గణేష్ లడ్డు పాట 55000 పాట గణేష్ గణేష్ ఉత్సవాలు బెడిసిపల్లె గ్రామంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దేవస్థానం కమిటీ వారు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం

2,833 Views

You may also like

Leave a Comment