
కడప/వేంపల్లి VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ ఈశ్వర్ సెప్టెంబర్ 01:
కడప జిల్లా తమ జనసేనా ధిపతి , ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను భవిష్యత్తులో ముఖ్య మంత్రిగా చూడాలని వుందని ఆ పార్టీ పులివెందుల నియోజకవర్గ సీనియర్ నేత, ఛలో పీఠాపురం సమన్వయ కర్త డా దాసరి రవిశం కర్ ఆశాభావం వ్యక్తం చేశా రు.సో మవారం ఆయన వేంపల్లి పట్టణం లోని తన కార్యాలయం నుంచి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.నేడు 2 వ తేదీ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగు తాయని చెప్పారు.ముం దస్తుగా దాసరి రవిశంకర్ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఇటు సినీ రంగంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి,అటు రాజకీయాల్లో తన దైన శైలిలో పోరాట పటిమను కనబరుస్తున్నారని ఆయన స్ఫూర్తి తోనే తాము పార్టీ బలోపే తానికి కృషి చేస్తున్నామని చెప్పారు.పవన్ కళ్యాణ్ ఎన్డీయే ప్రభుత్వం లో కీలకంగా వ్యవహరిస్తూ సంకేమ పథకాలు అందించడంలో సక్సెస్ అయ్యారని తెలిపారు.అంతే కాకుండా సూపర్ సిక్స్ పథకాల అమలుకు నిరంతరం శ్రమిస్తున్నా రని కొనియాడారు రాష్ట్ర ప్రజల బాగు కోసం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్య మం త్రి కావాలని ఆకాంక్షించారు ఇందు లో భాగంగా ఆయన కు ముం దస్తు పుట్టిన రోజు శుభాకాం క్షలు తెలి పారు.