Vrm media పాల్వంచ ప్రతినిధి

పాల్వంచ మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ వేడుకల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి వనచర్ల రామకృష్ణ గారు,జిల్లా మాజీ అధ్యక్షులు మైలవరపు రామకృష్ణ గారు, జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీనాథరాజు వెంకటపతిరాజు గారు, బూర్గంపాడు మండల అధ్యక్షులు దాసరి బాలకృష్ణ గారు, బూర్గంపాడు మండల ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గారు,భద్రాచలం అధ్యక్షులు మోహన్ జోగారావు గారు, భద్రాచలం ప్రధాన కార్యదర్శి షేక్ జానీ గారు,మరియు మన పాల్వంచ మండల కమిటీ అధ్యక్షులు జిల్లపల్లి నాగరాజు గారు,
పి అప్పారావు గారు.
లక్ష్మణ్ గారు.
శరత్ గారు.
మన మండల కమిటీ గౌరవ సలహాదారులకు,మన పాల్వంచ మండల కమిటీ ఆధ్వర్యంలో మొన్న జరిగిన జాతీయస్థాయి ఫోటోగ్రఫీ కాంపిటేషన్లో వనపర్తి ఫోటోగ్రఫీ సొసైటీ వారు (WPS) నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలలో
నేను అవార్డు తీసుకున్న సందర్భంగా
నన్ను నా తోటి మిత్రులు నా మంచి కోరే నా స్నేహితులు నన్ను ఘనంగా సత్కరించి సన్మానించి పూలమాలతో అభినందించారు
నాకు శుభాకాంక్షలు తెలిపిన నాతోటి మిత్రులకి పెద్దలందరికీ మరియు పాల్వంచ మండల కమిటీ సభ్యులకు,, పేరుపేరు.🙏 నా ధన్యవాదాలు 🙏🙏
మీ..
పి.సి శేఖర్ ❤️❤️ త్రినేత్ర ఫోటోగ్రఫీ పాల్వంచ
Special THANKS TO MY HK FAMILY 🙏