
బీపీ లేని హ్యాపీ భారత్ కై ఖమ్మంలో లాఫ్టర్ యోగ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేజీ నుంచి పీజీ వరకు యోగ విద్యను పాఠ్యాంశంగా చేర్చాలని హైకోర్టులో పిలువేసిన, లాఫ్టర్ సొసైటీ ఫౌండర్ ఖమ్మంలో టీఎన్జీఎస్ ఫంక్షన్ హాల్లో 12- 10 -25 ఆదివారం జాతీయ నవ్వుల యోగ సదస్సు, భారతదేశ వ్యాప్తంగా లాప్టర్ యోగ గురువులను శిక్షకులను ఒకే వేదికపై తీసుకోవాలని కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈ సదస్సుకు అంతర్జాతీయ లాఫ్టర్ యోగ విశ్వగురు డాక్టర్ మదన కటారియ ముఖ్యఅతిథిగా, తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ప్రముఖులు యోగా నిపుణులు అందరు కూడా హాజరవుతున్నట్లు ఈ కార్యక్రమంలో 2026 క్యాలెండర్ బెస్ట్ టేస్టీ మెడిసిన్, నవ్వే జీవన కళ పుస్తకాల డైరీ ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు, తెలుగు ప్రజలందరూ వేలాదిగా హాజరుకావాలని కోరారు