Home ఆంధ్రప్రదేశ్ అవినీతిపై చర్చకుసిద్ధమా,,

అవినీతిపై చర్చకుసిద్ధమా,,

by VRM Media
0 comments

ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ నాయకులు .

చెక్ పవర్ రద్దు చేశారని హడావుడి చేస్తున్నారు మరి రికవరీ . ఎందుకు కట్టారు.

హైకోర్టు కాదు సుప్రీం కోర్టు కైనా సిద్ధం.

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట సెప్టెంబర్ 6

ఒంటిమిట్ట స్థానిక హరిత హోటల్లో ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో 14 లక్షలు రూపాయలు జరిగిన అక్రమాలకు రికవరీ కట్టింది మీరే కదా. రికవరీ కట్టింది అధికారులకు తెలుసు నాయకులకు సర్పంచులకు తెలుసు. ప్రజలకు కూడా తెలుసు దయచేసి అభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదు ఇకనైనా వైసీపీ నాయకులు గతంలో చేసిన అరాచకాలను ప్రెస్ మీట్ లు పెట్టుకుని చెప్పుకోవడం మంచిది కాదు. సర్పంచ్ రద్దయిందని హైకోర్టుకు వెళ్తామన్నారు హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కైనా సిద్ధం. వైసీపీ నాయకులకు టిడిపి నాయకులు చెప్పేది ఒకటే ఒంటిమిట్ట అభివృద్ధికి తోడ్పడండి. ఆంధ్ర భద్రాద్రిని అభివృద్ధి మార్గంలో నడిపిద్దాం. మా ధ్యేయం ఒక్కటే ఒంటిమిట్ట చెరువుకు నీరు ఆంధ్ర భద్రాద్రిని అభివృద్ధి చేయడం.
వైసిపి తరఫున ఏ నాయకుడు ఏమి చేసింది ప్రజలందరికీ తెలుసు వైసిపి నాయకులను ప్రశ్నిస్తే వందల పేజీలు కూడా చాలవు ఇప్పటికైనా వైసీపీ నాయకులు తెలుసుకొని నాయకులు అరాచకాలు మానుకుని కూటమి ప్రభుత్వంతో కలిసి ప్రజలకు సేవలు అందించాలని కూటమి ప్రభుత్వం కోరుతుందని మంటపంపల్లి ఎంపీపీ. సుంకేసుల భాష అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి. ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి. క్లాస్ వన్ స్పెషల్ కాంట్రాక్టర్ ఎస్వీ రమణ. ఒంటిమిట్ట గ్రామ కమిటీ అధ్యక్షుడు పత్తి సుబ్బరాయుడు. మంటపంపల్లి ఎంపీటీసీ సుంకేసుల భాష. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాజారెడ్డి. హరి. గజ్జల శ్రీనివాస్ రెడ్డి పెన్న పేరూరు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రపాల్. చిన్నబాబు. మాధవరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రోశయ్య. గొల్లపల్లి మళ్లీ యాదవ్. లు పాల్గొన్నారు.

2,833 Views

You may also like

Leave a Comment