Home ఆంధ్రప్రదేశ్ 9న అన్నదాత పోరును జయప్రదం చేయండి :వైసీపీ నాయకులు

9న అన్నదాత పోరును జయప్రదం చేయండి :వైసీపీ నాయకులు

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 8

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి జరిగే రైతుపోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, జడ్పిటిసి శ్రీకాంత్ రెడ్డి లు పిలుపునిచ్చారు.సోమవారం బాకరాపేట మూడు రోడ్ల సర్కిల్ ఉన్న వైయస్సార్ విగ్రహం వద్ద రైతుపోరు పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుపోరు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండల ఉపాధ్యక్షులు నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి మాజీ సర్పంచ్ కొత్తమద్ది వెంకటసుబ్బయ్య, మండల రైతు విభాగ అధ్యక్షుడు ఏకుల రామచంద్రారెడ్డి,జిల్లా కార్యదర్శి పల్లె సుబ్బారామిరెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు గోచి యల్లయ్య యాదవ్, ఎంపీటీసీలు చంద్రశేఖర్ రెడ్డి,శివయ్య,కో ఆప్షన్ సభ్యులు నూర్ అహ్మద్,నాయకులు కుప్పం సుబ్బారెడ్డి,ఎం సుబ్బారెడ్డి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి,ఎల్ఐసి గంగిరెడ్డి,ముచ్చుమూరు రాజారెడ్డి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

2,856 Views

You may also like

Leave a Comment