Home వార్తలుఖమ్మం కల్లూరు కి దక్కిన అరుదైన గౌరవం

కల్లూరు కి దక్కిన అరుదైన గౌరవం

by VRM Media
0 comments


జనహృదయ నేతలైన సత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలు, నా తల్లి సమానురాలైన శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ మరియు రాజకీయ దూరందరుడు, బడుగు బలహీన మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి, సత్తుపల్లి నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన యోధుడు మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారి మహిళా ప్రధాన అనుచురారులు కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి భాగం నీరజ ప్రభాకర్ చౌదరి గారికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ కమిటీ జిల్లా ఫోరం ఉపాధ్యక్షురాలుగా ఎంపికైన సందర్భంగా కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు

2,839 Views

You may also like

Leave a Comment