

రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ సెప్టెంబర్ 17
రాజంపేటలోని మున్సిపల్ ప్రాంగణంలో విశ్వనాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన పరిష్కరించుకొని పారిశుద్ధ కార్మికులకు సన్మానం నిర్వహించి అనంతరం వారికి అల్పాహారము వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమం బిజెపి సీనియర్ నాయకులు హిమగిరి యాదవ్ మరియు పట్టుపోగుల ఆదినారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో భారత్ దేశాన్ని నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేసిన ఘనత వారిది అలాగే స్వచ్ఛభారత్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చి రేషన్ స్వచ్ఛ నగరాలగా ఉండాలని కాంక్షించిన వ్యక్తి ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వబ్రాంగా నేలపాలని లక్ష్యంతో 2047 రిషిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారని దానికి ప్రతి ఒక్కరు సహకారం చేయాలని స్థానిక ఉత్పత్తులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు వివి రమణ మైనార్టీ నచ్చే రాష్ట్ర ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్ ఎస్సీ మూర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణయ్య కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ పాపయ్య జిల్లా ఉపాధ్యక్షులు సునీత జిల్లా కార్యదర్శి నరేంద్ర రాజు పట్టణ ప్రధాన కార్యదర్శి గిరీష్ రమణారెడ్డి ఆదినారాయణ నర్సయ్య నాయుడు ప్రభావతి మున్సిపల్ కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు