Home వార్తలుఖమ్మం ఈరోజు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర ఆర్గనైజర్ ఇస్లావత్ చందు నాయక్ గారి ఆధ్వర్యంలో

ఈరోజు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర ఆర్గనైజర్ ఇస్లావత్ చందు నాయక్ గారి ఆధ్వర్యంలో

by VRM Media
0 comments

ఈరోజు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర ఆర్గనైజర్ ఇస్లావత్ చందు నాయక్ గారి ఆధ్వర్యంలో కారేపల్లి సేవాలాల్ విద్యార్థి సేన మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సేవాలాల్ విద్యార్థి సేన కారేపల్లి మండల అధ్యక్షులు జీవన్ నాయక్, ఉపాధ్యక్షులు సతీష్ నాయక్ ప్రధాన కార్యదర్శి రామ్ చరణ్ నాయక్ గోపి హాసిని బాయి సంజన హర్షిత శైలజ ఐశ్వర్య గణేష్ కార్తీక్ మండల కమిటీ సభ్యులు గా ఎన్నిక అయ్యారు ఈ సందర్భంగా ఇస్లావత్ చందు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు నడుస్తున్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లు విడుదల చేయలేదు విద్యాశాఖ మంత్రి నియమించలేదు దాంతోపాటు కారేపల్లి KGBV కళాశాలలో సేవాలాల్ విద్యార్థి సేన మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని నూతనగా ఎన్నికైన కారేపల్లి మండల అధ్యక్షులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతానని తెలియజేశారు కార్యక్రమంలో సేవాలాల్ విద్యార్థి సేన ఏన్కూర్ మండలాధ్యక్షుడు శివా నాయక్, రవీందర్ నాయక్ ప్రేమ్ నాయక్ , కారేపల్లి మండల నాయకులు సుధాకర్ నాయక్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

2,869 Views

You may also like

Leave a Comment