సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 17
అనారోగ్యాలతో బాధపడుతూ మృతి చెందిన చెన్నయ్య కుటుంబానికి బుధవారం రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయ కర్త అతి కారి కృష్ణ వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నేత గౌస్ బాషా మాట్లాడుతూ మండల కేంద్రమైన సిద్దోటం లోని బం దారు పల్లె గ్రామానికి చెందిన చెన్నయ్య (70) గత కొద్ది కాలంగా అనారోగ్యాల కారణాలవల్ల తిరుపతి కడప పట్టణాల ప్రవేట్ వైద్యశాలలో వైద్య చికిత్సలు చేసుకున్నాడని అనారోగ్యాల కారణాలవల్ల మంగళవారం రాత్రి తన స్వగృహంలో మృతి చెందిన విషయం తెలుసుకొని రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో మృతుని బంధువులకు మట్టి ఖర్చులు గాను ఆర్థిక సహాయం చేశామని పేద బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలుస్తున్న జనసేన పార్టీ నేత కృష్ణకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారని మైనారిటీ నేత గౌస్ భాషా తెలిపారు
