Home వార్తలుఖమ్మం ఉపముఖ్యమంత్రి కి జాతీయ లాఫ్టర్ యోగా సదస్సు కి ముఖ్యఅతిథిగా ఆహ్వాన పత్రిక అందజేత

ఉపముఖ్యమంత్రి కి జాతీయ లాఫ్టర్ యోగా సదస్సు కి ముఖ్యఅతిథిగా ఆహ్వాన పత్రిక అందజేత

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి ఖమ్మం
వచ్చే నెల 12వ తేదీన ఖమ్మం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో జరగబోయే లాఫ్టర్ యోగ జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గౌరవ మల్లు భట్టి విక్రమార్క గారిని ముఖ్య అతిథిగా వారిని ఆహ్వానిస్తూ తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష సేవక్ లాఫ్టర్ యోగ జాతీయ చైర్మన్ మరికంటి వెంకట్ యోగవిద్య నుంచి కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశంగా చేర్చాలని హైకోర్టులో పిల్ దాఖలు చేసిన అడ్వకేట్, క్యాంప్ ఆఫీసులో కలిసి వారిని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తూ పత్రిక అందజేశామని వారు నవ్వుతూ పత్రిక తీసుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు మంచి కార్యక్రమం పెడుతున్నారని ఆనందాన్ని వ్యక్తం చేసి వస్తానని చెప్పినారని తెలియజేశారని ఈ కార్యక్రమానికి దేశం నుంచి వివిధ ప్రముఖులతో పాటుగా లాఫ్టర్ యోగ విశ్వ గురువు డాక్టర్ మదన కటార్య విశిష్ట అతిథిగా తెలంగాణ ఇతర మంత్రులు ఆంధ్ర నుంచి ప్రముఖులు వస్తున్నారని ఈ కార్యక్రమంలో 2026 లాఫ్టర్ యోగ క్యాలెండర్ లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ టేస్టీ మెడిసిన్ పుస్తకావిష్కరణ జాతీయ లాప్టర్ యోగ ఉచిత సాధన కేంద్రం వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ ఖమ్మం కేంద్రం లోగో ఆవిష్కరణ ఉంటుందని ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలిరావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ కూతురు కృష్ణమూర్తిగారు, రాము తదితరులు పాల్గొన్నారు

2,834 Views

You may also like

Leave a Comment