Home ఆంధ్రప్రదేశ్ జనసేన సీనియర్ శ్రీనివాసులను రిమ్స్ లో పరామర్శించిన ఒంటిమిట్ట జనసేన సీనియర్ నాయకుడు కదిరి ప్రసాద్

జనసేన సీనియర్ శ్రీనివాసులను రిమ్స్ లో పరామర్శించిన ఒంటిమిట్ట జనసేన సీనియర్ నాయకుడు కదిరి ప్రసాద్

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట సెప్టెంబర్ 20

రాజంపేట జనసేన సమన్వయకర్త అధికారి కృష్ణ

రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ అతిగారి కృష్ణ ఆధ్వర్యంలో కడప రిమ్స్ లో శ్రీనివాసులు కి ట్రీట్మెంట్ చేపించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట జనసేన సీనియర్ నాయకుడు కదిరి ప్రసాద్. పెన్నా పేరూరు సర్పంచ్ చిన్న. మరియు సీనియర్ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చాలా చేస్తామని తెలియజేస్తున్నాం.

2,868 Views

You may also like

Leave a Comment