Home వార్తలుఖమ్మం వీరబ్రహ్మేంద్ర నగర్ లో దేవీ నవరాత్రి ఉత్సవాలు

వీరబ్రహ్మేంద్ర నగర్ లో దేవీ నవరాత్రి ఉత్సవాలు

by VRM Media
0 comments

Vrm మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర నగర్ లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మేళ్ల తాళాలతో పంచలోహ బాల త్రిపుర దేవి విగ్రహము అమ్మవారికి గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో వస్త్రములు ఆభరణములు పసుపు కుంకుమతో సహా ఊరేగింపుల నిర్వహించి మండపంలో అమ్మవారిని అలంకరించి శరన్న నవరాత్రులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు మహిళలు శ్రీమతి పోలోజు కళావతి, శ్రీమతి తూముల వెంకట ధనలక్ష్మి, చింతాజు పుష్పావతి, పూసాల విజయలక్ష్మి, కంభంపాటి విజయలక్ష్మి పోలోజు శ్రీదేవి, సుంకర సరోజిని, రామడుగు సంధ్యారాణి, కాపర్తి ఉషారాణి సంగోజు యశోద పోలోజు బ్రమరంభ పోలోజు సరస్వతి రామడుగు పుష్పావతి రామడుగు భవాని ముచ్చర్ల వెంకటలక్ష్మి పథకముడి పద్మ సత్తెనపల్లి కమలమ్మ నర్సింగోజు హర్షిత, ముచ్చర్ల రోజా రమణి, వెనిగల్ల అపర్ణ పూసాల అపర్ణ, వినుకొండ కవిత, విరబోయిన జ్యోతి వెల్లంకి కుసుమ, పోతుగంటి సంధ్య,మొదలగు వారు పాల్గొన్నారు,వేద పండితులు నర్సింగోజు శివనాథ చార్యులు నిర్వహించటం జరిగింది

2,855 Views

You may also like

Leave a Comment