Home ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలోనే కొత్త శాఖానికి నాందిGST 2.0 అమలు పై హర్షం వ్యక్తం చేసిన

దేశ చరిత్రలోనే కొత్త శాఖానికి నాందిGST 2.0 అమలు పై హర్షం వ్యక్తం చేసిన

by VRM Media
0 comments

ఒంటిమిట్ట బిజెపి మండల అధ్యక్షుడు
భాను ప్రకాష్ రాజు

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట సెప్టెంబర్ 23

దేశ చరిత్రలోనే కొత్త శకానికి నాంది పలుకుతూ ప్రతి వర్గానికి మేలు చేసేలా నూతన పన్నుల విధానంGST 2.0 అమలులోకి వస్తున్న ఈ శుభ సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారాం గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన ఒంటిమిట్ట బిజెపి మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ రాజు. ఆయన సూర్యతో మాట్లాడుతూ GST 2.0 అమ లు లోకి తెచ్చి దేశ చరిత్రని తిరగ రాశాడని ఇంకా ఇటువంటి రాయితీలను మరెన్నో తెస్తారని ఇటువంటి ప్రధానమంత్రి నీ చూసి అన్ని దేశాల ప్రధానులు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.

2,840 Views

You may also like

Leave a Comment