Home ఆంధ్రప్రదేశ్ శ్రీ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ షాపు ప్రారంభం

శ్రీ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ షాపు ప్రారంభం

by VRM Media
0 comments

ప్రారంభకులు రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలు సీతారత్నం కొండలరావు

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

కల్లూరు సెప్టెంబర్ 24 : మున్సిపాలిటీ పరిధి కప్పల బంధం రోడ్డులో గల లక్కినేని రమేష్ ఇంటి ఎదురుగా ఉన్న నూతన భవనంలో బుధవారం శ్రీ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ షాపును రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలు భారత్ సీతారత్నం కొండలరావు అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఎక్కడ డబుల్ కాటన్ మంచాలు కుర్చీలు మిక్సీలు ఇతర సామాన్లు సరసమైన ధరలకు లభిస్తాయని పారా కొండలరావు తెలిపారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

2,848 Views

You may also like

Leave a Comment