Home ఆంధ్రప్రదేశ్ రాచడిపల్లిలో డాక్టర్ సి. భావన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రాచడిపల్లిలో డాక్టర్ సి. భావన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

by VRM Media
0 comments

VRM న్యూస్ ఒంటిమిట్ట బాల మౌలాలి

కడప జిల్లా ఒంటిమిట్ట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాచగుడిపల్లి గ్రామంలో వైద్యాధికారి సి భావన ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది క్యాంపు నందు చిన్నచిన్న వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగింది బీసీ కాలనీలో సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి ఏఎన్ఎం బి శశికళ ఆశా కార్యకర్తలు రాజేశ్వరి పెంచలమ్మ ఇంటింటికి తిరిగి లాల్వ ఉన్నచోట క్రిమి కీటకాలు ఉన్నచోట లాల్వ తొలగించడం జరిగింది సర్వే ఫీవర్ సర్వే గ్రామంలోచేయడం జరిగింది ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాచి వడపోసిన నీటిని త్రాగాలని వారానికి ఒకసారి డ్రమ్ములు నీటి తొట్టెలు శుభ్రపరుచుకోవాలని తొట్లను ఆరబెట్టిన తర్వాత నీటీని నింపుకోవాలని దోమతెరలు వాడాలని తెలియజేయడం జరిగింది ఏ మెడికల్ క్యాంపు నందు బిజెపి మండల అధ్యక్షుడు రుద్రరాజు భాను ప్రకాష్ రాజు మండల ప్రధాన కార్యదర్శి కత్తి జగదీష్ ఉపాధ్యక్షులు. కె.వెంకటరత్నం పాల్గొని రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిహెచ్ఓT. ఆక్స్ ఏఎన్ఎం నాగరాణి ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు

2,861 Views

You may also like

Leave a Comment