VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు సెప్టెంబర్ 27
అన్నమయ్య జిల్లా రాయచోటి S N కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం 5:00 PM గంటలకు కేక్ కట్ చేసిఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది కావున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండిపల్లి అభిమానులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.