Home ఆంధ్రప్రదేశ్ బైకుల రెస్ట్ రూమ్ అడ్డా గా మారిన ఒంటిమిట్ట బస్ షెటర్లు  బజ్జీల  బండ్లకు నిలయం ఒంటిమిట్ట బస్సు షెల్టర్

బైకుల రెస్ట్ రూమ్ అడ్డా గా మారిన ఒంటిమిట్ట బస్ షెటర్లు  బజ్జీల  బండ్లకు నిలయం ఒంటిమిట్ట బస్సు షెల్టర్

by VRM Media
0 comments

ఆంధ్ర భద్రాద్రి ఏకశిలా నగరం ఒంటిమిట్టలో బస్టాండ్ ఎక్కడో తెలియక పరుగులు తీస్తున్న ప్రయాణికులు

టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్న మహిళా ప్రయాణికులు

VRM న్యూస్ తో
BJP ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ రాజు ముఖాముఖి

VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి రవిబాబు సెప్టెంబర్ 28

ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఏకశిలా నగరం ఒంటిమిట్ట లో ప్రయాణికులు సేద తీర్చుకుని బస్సు ఎక్కే టందుకు ఆంధ్ర భద్రాద్రిలో బస్ షెల్టర్ కరువైంది ఆంధ్ర తెలంగాణ విడిపోయాక అతి పురాతనమైన ఒంటిమిట్ట రామాలయాన్ని ఆంధ్ర భద్రాద్రిగా ఎన్నుకున్నారు. కానీ ఈ దుస్థితి ఏంటి ఆర్టీసీ యాజమాన్యానికి ఒంటిమిట్ట బస్టాండ్ ఎక్కడో తెలియక ఎక్కడెక్కడో బస్సులు ఆపుతున్నారు ఆ బస్సులను చూసి ప్రయాణికులు పరుగులు పెడుతున్నారు అంతేకాకుండా ఒంటిమిట్ట బస్టాండ్ పరిధిలో టాయిలెట్లు కూడా లేక మహిళా ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఆర్టీసీ అధికారులను ఒంటిమిట్ట ప్రజలు మనవి చేస్తున్నారు.
బిజెపి ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ రాజు మాట్లాడుతూ ఒంటిమిట్ట బస్టాండ్ గురించి టాయిలెట్ ల గురించి రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చెమ్మర్తి జగన్మోహన్ రాజు దృష్టికి తీసుకెళ్తానని ఆయన చొరవతో ఒంటిమిట్ట మండలంలోని ప్రయాణికులకు సేద తీర్చుకునేటందుకు బస్ షెల్టర్ మరియు టాయిలెట్ల సౌకర్యము కల్పిస్తామనిVRM న్యూస్ తో ఆయన మాట్లాడారు.

2,841 Views

You may also like

Leave a Comment