Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్టలోని పలు ఆలయాలను దర్శించిన. చెమ్మర్తి

ఒంటిమిట్టలోని పలు ఆలయాలను దర్శించిన. చెమ్మర్తి

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 1

నేడు గురువారం దసరా మహోత్సవాల సందర్బంగా మాధవరం -1 అమ్మ భవాని గుడి, ఒంటిమిట్ట అమ్మవారిశాలనందు కన్యకా పరమేశ్వరి అమ్మ వారిని ఒంటిమిట్ట ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించిన రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ చమర్తి. జగన్ మోహన్ రాజు, జడ్పీటీసీ అద్దులూరి. ముద్దు కృష్ణారెడ్డి వీరివెంట టీడీపీ సీనియర్ నాయకులు. మాజీ ఎంపీటీసీ వి. నరసింహులు,మాజీ ఉప సర్పంచ్ బి. నాగరాజు, టీడీపీ గ్రామ కమిటి ఉపాధ్యషుడు యం. రవిశంకర్, యం. పెద్ద సుబ్బయ్య, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

2,834 Views

You may also like

Leave a Comment