ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ నాయకులు. గజ్జల నరసింహారెడ్డి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఎస్ వి రమణ బొబ్బిలి రాయుడు
VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు అక్టోబర్ 2
హక్కుల సాధనకై శాంతియుత పోరాటమార్గాన్ని ప్రవచించి, ఆచరణలో చూపిన మహాత్మ గాంధీ చిరస్మరణీయులు. ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన గాంధీ మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయం, అనుసరణీయం… జాతిపిత మహాత్మ గాంధీ జయంతి ఈ సందర్భంగా ఆ మహానీయుడికిదే మా వినమ్ర నివాళి…!