
ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గజ్జల నరసింహారెడ్డి. ఎస్వి రమణ.
VRMన్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 5ppఆటో డ్రైవర్ సేవలో. సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్. మంత్రి లోకేష్. ఏపీ. బిజెపి అధ్యక్షుడు మాధవ్. ఆటో డ్రైవర్ల సేవలో. వాహన మిత్ర ప్రారంభించారు.2.90 లక్షల డ్రైవర్ల ఖాతాల్లో రూ.436 కోట్ల జమ
యువగళం హామీ మేరకు ఆటోలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం. ఆటోడ్రైవర్ సేవలో ప్రారంభ కార్యక్రమంలో ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
ఏపీలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించాలి.. వ్యవసాయ అనుబంధ రంగాల పై సమీక్షలో సీఎం చంద్రబాబు
ముగిసిన “స్వస్త్ నారీ”వైద్య శిబిరాలు. 57.11 లక్షల మందికి వైద్య పరీక్షలు.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ వెల్లడి
జాతీయస్థాయి ఐటీఐ పరీక్షల్లో వివిధ ట్రేడ్లలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించిన 17 మంది ఏపీ విద్యార్థులు. అభినందించిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్. లు వాహన మిత్ర హామీని నెరవేర్చి ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో సంతోషాన్ని నింపారని ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి మరియు క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వీ రమణ ఒక ప్రకటనలో తెలిపారు.